Thursday 12 July 2012

అద్భుతం: కాగితం కళ-1 (ఫొటోలు)


కొలంబియా దేశం లో బొగోటా ప్రాంతానికి చెందిన "డయానా బెల్త్రాన్ హెరెరా"  అనే అమ్మడు  చిత్తు కాగితాలతో అద్భుతమైన కళాఖండాలు సృష్టిస్తోంది.

24 యేల్ల ఈ చిన్నదాని చేతిలో  ప్రాణం పోసుకున్న    పక్షులు, జంతువులు మీకోసం....








































చూశారుగా, రేపు మరిన్ని చిత్రాలతో మల్లి కలుద్దాం....!!!

అరె భలే ఉందే...!!!

 డ్రమ్ము రీసైక్లింగ్ చూడండి....



Wednesday 11 July 2012

సోనాక్షి సిణ్హా, అక్షయ్ కుమార్ ల లేటెస్ట్ సినిమా " జోకర్" సినిమా అఫీషియల్ ట్రైలర్

హ..హ..హ.. హ్హ.. ఇది చూసి, నవ్వకుండ ఉండలేరు.

సోనాక్షి  సిణ్హా, అక్షయ్ కుమార్ జంటగా నతించిన ఈ సినిమా కి డాన్స్ డైరెక్టర్  ఫరా ఖాన్ భర్త 
శిరీశ్ కుందర్ దర్శకుడు. నిర్మాణం: UTV మోషన్ పిక్చర్స్ 



మన దేశ రాజకీయ వ్యవస్థ ను లక్షంగా చేసుకొని, గ్రహాంతరవాసుల నేపధ్యం లో తెరకెక్కినట్టు తెలుస్తోంది.

ఇండియా మ్యాప్ లోనే చోటు లేకుండా  పోయిన  ఒక చిన్న పల్లెటూరి జనం తమ  ఊరికి మంచి నీల్లు ఎలా సాధించుకున్నరు అనేది  కథ.


ఇప్పటికే రౌడీ రాథోడ్ సినిమా సక్సెస్ తో హిట్ పెయిర్ గా మారిన అక్షయ్ కుమార్, సోనాక్షి  సిణ్హా కలిసి నటించడం ఎ సినిమాకి హైలైట్
.